Dhoni biography in telugu language bible


Dhoni biography in telugu language bible...

Happy Birthday MSD: ది మ్యాన్, ది మైత్, ది లెజెండ్.. ధోనీ బర్త్ డే స్పెషల్..

టీమిండియాలోకి ఇలా..

రాంచీలో జన్మించిన మహేంద్రసింగ్ ధోనీ దేశవాళీ క్రికెట్లో సత్తాచాటి టీమిండియాకు ఎంపికయ్యాడు.

Vietnamese language

సౌరవ్ గంగూలీ సారథ్యంలో 2004 డిసెంబర్ 23న బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా తొలిసారి టీమిండియా జెర్సీ ధరించి మైదానంలోకి అడుగుపెట్టాడు. ఆ మ్యాచ్‌లో ఒక బంతి మాత్రమే ఎదుర్కొన్న మహీ.. రనౌట్‌గా వెనుదిరిగాడు. 2005లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ ధోనీ జీవితంలో టర్నింగ్ పాయింట్.

జులపాల జట్టుతో కన్పించిన మహీ.. విశాఖపట్నం వేదికగా జరిగిన ఆ మ్యాచులో 123 బంతుల్లో 148 పరుగులు చేశాడు.

As he is, so are we in this world scripture

అదే ఏడాది శ్రీలంకతో జరిగిన వన్డేలో 145 బంతుల్లో 183 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఆ ఇన్నింగ్స్ తర్వాత ధోనీ ఇక వెనుతిరిగి చూడలేదు.

(Image Source: IPL)

కెప్టెన్సీ వరించిందిలా..

ఎవరూ ఊహించని విధంగా ధోనీ కెప్టెన్ అయ్యాడు.

2007 వన్డే వరల్డ్ కప్‌లో గ్రూప్ దశ నుంచి టీమిండియా వెనుదిరిగింది. ధోనీకి కెప్టెన్సీ లభించడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. మొదట్లో టీ-20 మ్యాచ్‌లకు బీసీసీఐ అంత

Copyright ©earview.pages.dev 2025